12 October 2023
నాగచైతన్య ట్యాటూను తొలిగించిన సమంత
సమంత నాగచైతన్య! బ్రేకప్ చేసుకున్న ఈ స్టార్ జోడీ.. ఇక ఎప్పటికీ కలిసేలా కనిపించడం లేదు
రీసెంట్ గా సమంత.. తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో.. సారీలో ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేశారు
అయితే ఆ ఫోటోలో.. సమంత రిబ్స్‌పై నాగచైతన్య ఫోటో మిస్ అవడాన్ని గమనించారు ఫ్యాన్స్.
సమంత.. నాగచైతన్య ట్యాటూ.. రిమూవ్ చేసిందంటూ.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు.
కావాలనే.. తన రిబ్స్ ఫోటోలను రివీల్ చేసి.. ట్యాటూ తొలిగించుకున్న విషయాన్ని అందరికీ తెలిసేలా చేశారు.
సమంత చేసిన ఈ పనితో.. వీరిద్దరూ ఎప్పటికీ కలిసేలా లేరని అంటున్నారు వీరిద్దరి ఫ్యాన్స్..
సమంత నిజంగానే చైతన్య ట్యూటూ తొలగించుకుందా? లేక ఉద్దేశపూర్వకంగానే కనిపించుకుండా జాగ్రత్త పడిందా? అనేది తెలియాల్సి ఉంది.
అయితే కొందరు మాత్రం సమంత డెసీషన్ ఈజ్ రైట్ అంటుండగా.. ఇంకొందరు రాంగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి