13 December 2023

సమంత మెగా ప్లాన్ వర్కవుట్ అయితే.. కోట్లకు కోట్లే !!

బాగా డబ్బు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్లు.. ప్రొడ్యూసర్లుగా కూడా మారుతున్నారు.

సేమ్ టూ సేమ్‌ సమంత కూడా ఇప్పుడు ఇదే చేయాలని చూస్తున్నారు. 

చూడడమే కాదు.. తాజాగా తన ప్రొడక్షన్ హౌస్‌ నేమ్‌ను.. థీమ్‌ను రివీల్ చేసి.. చేశారు.

ఎట్ ప్రెజెంట్ సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి... మయోసైటిస్‌ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత. 

తాజాగా ఓ అనౌన్స్ మెంట్ చేశారు. తను ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పారు.

ఆ ప్రొడక్షన్ హౌస్‌ పేరు 'ట్రాలాలా..' అంటూ రివీల్ చేశారు. 

తన సోషల్ మీడియా హ్యాండిల్లో లోగో వీడియోను కూడా పోస్ట్ చేశారు.

రియాలిటీకి దగ్గరగా... అర్థవంతంగా  సినిమాలు తెరకెక్కించే సత్తా ఉన్న కొత్త దర్శకులకు తన ప్రొడక్షన్ హౌస్‌లో  ఛాన్స్‌ లిస్తా అన్నారు సమంత.