25 May 2025
అడగడానికి సిగ్గుపడే అన్ని ప్రశ్నలను నేను అడిగాను.. సమంత..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇప్పుడు చాలా యాక్టివ్ అయ్యింది. ఇటీవలే నిర్మాతగా శుభం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి సక్సెస్ అయ్యింది.
ఇదే సినిమాలో సామ్ గెస్ట్ రోల్ సైతం పోషించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత సమంతను బిగ్ స్క్రీన్ పై చూసి సంతోషపడ్డారు ఫ్యాన్స్.
మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. నిత్యం ఫోటోషూట్లతోపాటు సామాజిక అంశాలపై అప్పుడప్పుడు స్పందిస్తుంది సామ్
ఈ క్రమంలో కొన్ని రోజులుగా సామ్ మహిళల వ్యక్తిగత అంశమైన పీరియడ్స్ గురించి పలువురు వైద్యులతో కలిసి అనేక విషయాలు పంచుకుంటుంది.
తాజాగా మరోవైపు ఇదే విషయంపై మరో పోస్ట్ చేసింది. మన పీరియడ్స్ అనేది నెలవారి రిపోర్ట్ లాంటింది. మహిళల ఆరోగ్యంపై రాశీ చౌదరి పోస్ట్ చేసింది.
మనం సాధారణంగా అడగడానికి సిగ్గుపడే అన్ని ప్రశ్నలను నేను అడిగాను. వాటి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మీరు కూడా అలా చేస్తానని అన్నారు.
గత నెలలోనూ ఇదే విషయం పై మాట్లాడింది. పీరియడ్స్ విషయంలో మౌనంగా ఉండిపోతామని.. మాట్లాడినా చాలా తక్కువగా మాట్లాడతామని అన్నారు.
బహిరంగంగా చెప్పడాన్ని అవమానంగా భావిస్తామని.. ఈ రకమైన మనస్తత్వాన్ని అమ్మాయిలుగా చాలా నేర్చుకోవాలని.. సిగ్గుపడాల్సిన విషయం కాదని అన్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్