సమంత ఈజ్ బ్యాక్.. గ్లామర్ ఫొటోస్ తో "ట్రెండింగ్ సామ్" ట్యాగ్..

Anil Kumar

23 May 2024

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన ఆరోగ్య కారణాల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే..

'మా ఇంటి బంగారం' అనే సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది సామ్.. ఈ సినిమాకు తానే ప్రొడ్యూసర్.

ఈమధ్య సామ్ సోషల్ మీడియాలో వరస పోస్ట్ లతో అభిమానులను ఆకట్టుకుంట్టు.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.

గ్లామర్ డోస్ పెంచి హాట్ ఫొటోస్ తో నెట్టింట వైరల్ అయ్యే సామ్ ఏమైందో తెలియదు కానీ ఈమధ్య గ్యాప్ ఇచ్చింది.

ఏమైందా అని అందరూ ఆమె హెల్త్ గురించి ఆరా తియ్యడం మొదలు పెట్టారు. పాడ్ కాస్ట్ లు కూడా కాస్త తగ్గించింది.

ఇక ఒక్కసారిగా అనుకోకుండా చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండ్ అవుతున్నారు హీరోయిన్ సమంత.

కొన్ని రోజులుగా గ్లామర్ ఫొటోస్ స్టాప్ చేసిన సామ్ తాజాగా కొన్ని ఫొటోస్ షేర్ చేసి మరోసారి ట్రెండ్ అవుతుంది.

ఈమె కొత్త ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దాంతో ఫ్యాన్స్ వాటిని బాగా వైరల్ చేస్తున్నారు.