15 September 2023
అబ్బా.. సామ్ బంపర్ ఆఫర్ మిస్ చేసుకుందిగా.. బ్యాడ్ లక్..
Pic credit - Instagram
ఖుషీ సినిమా హిట్తో.. కనిపించిన చోటళ్లా.. ఖుషీ ఖుషీగానే కనిపిస్తున్న తాజాగా బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్నారు
.
ఎట్ ప్రజెంట్ సినిమాలేవీ ఒప్పుకోకుండా... తన హెల్త్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్.. ఓ బాలీవుడ్ స్టార్ హీరోకు
నో చెప్పారట.
ఏకంగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖన్ సినిమా ఛాన్స్‌నే కాదనుకున్నారట.
తన ఆరోగ్యం సిరగా ఉండక పోవడం.. మయోసైటిస్ వ్యాధి తనను ఇబ్బంది పెడుతుండడంతో
.. సినిమాలకు గ్యాప్ ఇచ్చారు సామ్.
రీసెంట్‌గా తన తీసుకున్న ఈ నిర్ణయాన్ని తన సోషల్ మీడియా హ్యండిల్లో పోస్ట్ చేసి..అంతటా హాట్ టాపిక్ అయ్యారు.
ఇక తన నిర్ణయానికి కట్టుబడే.. తనదగ్గరికి వచ్చిన సల్మాన్ ఖాన్ ఫిల్మ్ ఆఫర్‌కు నో చెప్పారట సామ్.
అయితే సల్లూ భాయ్ కూడా ఇది అర్థం చేసుకుని.. ఓకే చెప్పారనే టాక్ బాలీవుడ్లో బజ్ చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి