05 November 2023
సమంత చై ట్యాటూను తొలగించలేదు.. అదంతా ట్రిక్!
సమంత ఉన్నట్టుండి.. మరో సారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు
తాను షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోల్లో.. చై ట్యాటూ కనిపించడంతో.. మరో సార
ి నెట్టింట వైరల్ అవుతున్నారు
గతంలో సమంత షేర్ చేసిన ఫోటోల్లో.. చై ట్యాటూ మిస్సైంది.
దీంతో సమంత.. తన మాజీ భర్త ట్యాటూ తొలగించిందనే అనుకున్న
ారు అంతా..
కానీ తాజాగా పామ్ షేర్ చేసిన ఫోటోల్లో.. ట్యాటూ కనిపిస్తుండడంతో..
అందరూ షాకవుతున్నారు
ఇంతకాల మేకప్‌తో నాగచైతన్య ట్యాటూను కవర్ చేసి ఉండొచ్చంటూ అనుకుంటున్నారు
ఇక సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మె
ంట్ తీసుకుంటున్నారు
ఇక్కడ క్లిక్ చేయండి