ది లాంగెస్ట్ అండ్‌ ది హార్డెస్ట్ సిక్స్ మంత్స్.. సమంత..

స్టార్ హీరోయిన్ సమంత అంటే తెలియని వారుండరు.

తెలుగు, తమిళంలో చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.

తాజాగా సమంత చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

గత కొన్ని నెలలుగా కష్టకాలాన్ని అనుభవించినట్టు చెప్పారు నటి సమంత.

ది లాంగెస్ట్ అండ్‌ ది హార్డెస్ట్ సిక్స్ మంత్స్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు.

గత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్నారు సమంత.

పూర్తిగా కోలుకోవడానికే సినిమాల నుంచి షార్ట్ బ్రేక్‌ తీసుకోనున్నారు.

ప్రస్తుతం తెలుగులో ఖుషి, నార్త్ లో సిటాడెల్‌లో యాక్ట్ చేస్తున్నారు సామ్‌.