ఒక్కసారి రెచ్చిపోవాలని ఫిక్స్ అయినప్పుడు దాపరికాలు ఎందుకు అంటున్నారు సమంత. ఈ మధ్య స్యామ్ తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.
సినిమాలకు దూరంగా ఉన్న అభిమానులకు మాత్రం చాలా దగ్గరగా ఉన్నారు ఈ బ్యూటీ. తాజాగా మరో సెన్సేషనల్ హాట్ ఫోటోషూట్ తో రెచ్చిపోయారు.
కొన్ని నెలలుగా సమంత సినిమాలకు దూరంగా ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం అమెరికా సహా పలు దేశాలు తిరిగారు.
ఈ మధ్య ఇండియాకు వచ్చిన ముద్దుగుమ్మ.. వచ్చీ రాగానే హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఫుల్ కిక్కిస్తున్నారు. తాజాగా మరోసారి రెచ్చిపోయారు సమంత.
ఓ బ్రాండింగ్ కోసం క్లీవేజ్ షోతో సెగలు పుట్టించారు ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కమర్షియల్ యాడ్స్ మాత్రం బాగానే చేస్తున్నారు.
దివాళీ ఫెస్టివ్ సీజన్ సందర్భంగా జ్యూయెల్లరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపికయ్యారు సామ్. ఒక్కొక్క కమర్షియల్ యాడ్ కోసం కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ఈ బ్యూటీ.
సినిమాలు చూసినా చేయకపోయినా సమంత బ్రాండ్ వాల్యూ మాత్రం అస్సలు తగ్గట్లేదు. తెలుగులో మాత్రమే కాదు హిందీలోనూ యాడ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు సమంత.