సమంత మళ్లీ ప్రేమలో పడిందా ??
గత దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారింది.
ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది.
ఇలా కేరీర్ పరంగా దూసుకెళ్తున్న సమంత.. వ్యక్తిగత జీవితం మాత్రం ఆశాజనకంగా లేదు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్యతో విడాకులు..
ఆ తర్వాత కొన్నాళ్లకే అరుదైన వ్యాధి ‘మయోసైటిస్’ బారిన పడడం..ఇలా వరుసగా ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
తాజాగా సమంత పోస్ట్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
‘చావు నుంచి మనల్ని ఏదీ కాపాడలేనప్పుడు , కనీసం ప్రేమతో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి’ అని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.
సమంత ఎందుకు ఈ కోడ్స్ షేర్ చేసిందనే చర్చ నెటిజన్స్‌లో మొదలైంది.
ఇప్పటికే సమంత ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో సామ్.. అలాంటి కోడ్స్ షేర్ చేయడం పలు అనుమానాలకు దారితీస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి