సమంత తొలి జీతం ఎంతో తెలుసా? మరీ అంత తక్కువా?
TV9 Telugu
10 January 2024
ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో సమంత కూడా ఒకరు
ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయిక పాత్రలు పోషిస్తోందామె
ఇప్పుడంటే స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉంది కానీ కెరీర ప్రారంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొందట పాపం సమంత
చదువుకుంటోన్న రోజుల్లోనే పాకెట్ మనీ కోసం పార్ట్ టైమ్ జాబ్స్ చేసిందని ఇటీవల ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది సామ్
ఒక స్టార్ హోటల్‌లో జరిగిన ఒక ఈవెంట్ కోసం వ్యాఖ్యాతగా వ్యవహరించినందుకు సమంతకు రూ.500 ఇచ్చారట
అదే తన మొదటి సంపాదన అట. ఇప్పుడు ఒక మూవీ కోసం రూ.3 నుంచి 5 కోట్లు తీసుకుంటోంది సామ్
ఇక్కడ క్లిక్ చేయండి..