సమంత తండ్రి కన్నుమూత.. ఆ ముగ్గురు హీరోలు మాత్రమే స్పందించారా?

30 November2024

Basha Shek

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు.

ఈ విషయాన్ని సమంతనే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.  తన తండ్రి చనిపోయారంటూ బ్రేకింగ్ హర్ట్ ఎమోజీని షేర్ చేసింది.

ఈ పోస్ట్ క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు సమంతకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెట్టారు.

అయితే ఇప్పటి వరకు సామ్ పోస్ట్ కు అభిమానులు మినహా.. సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరూ స్పందించలేదని తెలుస్తోంది.

కేవలం సుధీర్‌బాబు, నితిన్‌, తేజ సజ్జాలు మాత్రమే  సామ్ పోస్ట్ కు స్పందించారట. ఆమెకు ధైర్యం చెబుతూ మెసేజులు పెట్టారంట.

'మీ నాన్న జ్ఞాపకాలు నీతో ఎల్లప్పుడు ఉంటాయని, ఆయన ఎక్కడున్న బ్లెస్సింగ్స్ ఉంటాయి' అని సామ్ కు సంఘీభావం తెలిపారట

అయితే ఈ ముగ్గురు మినహా మరెవరూ సమంత పోస్ట్ కు స్పందించలేదని తెలుస్తోంది. దీపిపై సామ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

చివరకు సమంత క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే కొందరు కూడా ఈ విషాదంపై స్పందించకపోవడం దారుణమంటున్నారు ఫ్యాన్స్.