సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు.
మయోసైటిస్ వ్యాధి నుంచి కాస్త కోలుకోగానే తిరిగి ఇండస్ట్రీ లోకి వచ్చారు.
ప్రస్తుతం మరో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.
మరోసారి మయోసైటీసిస్ బారిన పడి ఈసారి పూర్తి స్థాయి ట్రీట్మెంట్ తీసుకోటం కోసం విరామ తీసుకున్నట్లు తెలుస్తుంది
ఇప్పటికే కమిట్ అయినటువంటి ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.
అదేవిధంగా రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో నటిస్తున్నటువంటి సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే విరామం తర్వాత ఏం జరుగుతుందో తెలిసినప్పుడు విరామం ఎంతో మంచిదని తెలిపారు.
రాజ్ అండ్ డీకే లాంటి ఫ్యామిలీ అందరికీ అవసరం నా ప్రతి యుద్ధంలో పోరాడటానికి సహాయం చేశారు.
ఎప్పుడు నన్ను వదులుకోవాలనుకోలేదు ప్రపంచంలో అన్నిటికంటే మిమ్మల్ని గర్వపడేలా చేయాలనుకుంటున్నాను.
మీరు నాకోసం మరో మంచి పాత్ర సిద్ధం చేసే వరకు మీకు థాంక్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది సమంత.
ఇక్కడ క్లిక్క్ చేయండి