జీవితాంతం అతడినే ప్రేమిస్తుంటా
‘జీవితాంతం అతన్నే ప్రేమిస్తాను’ అనే మాట.. సమంత ఎందుకు అంది?
అతని మాజీ భర్త గురించి అనుకుంటుంది అనుకుంటే పొరపాటే.
నిజ జీవితంలో కూడా సమంత, రాహుల్ రవీంద్రన్ మంచి స్నేహితులు. అలాగే చిన్మయి కూడా సమంతకి బెస్ట్ ఫ్రెండ్.
కష్ట సమయాల్లో వీళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటారు. సినిమాలు లేక చిన్మయి ఇబ్బంది పడుతుంటే తన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చింది.
సమంత విడాకుల టైంలో, అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతున్న టైంలో కూడా చిన్మయి, రాహుల్ ఆమెకు అండగా నిలబడ్డారు.
సమంత రాహుల్ ఫోటోని షేర్ చేసి.. ” మీకు తెలిసిన ఓ మంచి వ్యక్తిని తీసుకోండి.. అతనికి వంద రేట్లు మంచోళ్ళు ఉంటే ఎలా ఉంటారో.. నా బెస్ట్ ఫ్రెండ్ అంత మంచోడు
నేను జీవితాంతం నిన్ను ప్రేమిస్తూ ఉంటాను.
అతను భోజనప్రియుడు. కానీ, మనకు కంపెనీ అవసరం అని చెబితే ఆ భోజనాన్ని కూడా పక్కన పెట్టేస్తాడు. అది అతన్ని ఓ రకంగా చంపేస్తుంటుంది’’ అంటూ రాసుకొచ్చింది.
నికి రాహుల్ రవీంద్రన్ ‘‘ పాప.!ఏంటి..? ఇప్పుడు ఏడిపిస్తావా?.. నేను కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను’’ అంటూ సమాధానం ఇచ్చాడు.
మధ్యలో చిన్మయి కూడా కలుగజేసుకుని.. వీరి పోస్టులకి ‘‘ హా.. హా.. బెస్ట్!’’ అంటూ కామెంట్ చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి