17 January 2024
సామ్ కష్టానికి విలువ రూ.500 మాత్రమేనా !!
TV9 Telugu
తాజాగా ఓ వేదిక పై సమంత తన బాల్యం లోని కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది సామ్.
మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను చాలా కష్టాలను చూశాని అని తెలిపింది.
ఒక్క పూట భోజనం కోసం చాలా కష్టపడేవాళ్ళం..చిన్న తనం నుంచి నన్ను బాగా చద
ువుకో అని నా తల్లిదండ్రులు చెప్పేవారు అని తెలిపింది.
తాను కూడా బాగా చదివేదాన్ని అని పై చదువులు చదవాలని అనుకున్నా కుటుంబ పరిస్థితి ఆర్ధిక పరిస్థితి సహకరించలేదు అని తెలిపింది.
ఆ టైం లో ఏ పని దొరికితే ఆ పని చేశాను అని తెలిపింది. ఓ వైపు చదువుకుంటూనే పని చేసేదాన్ని అని తెలిపింది సామ్.
చదువుకుంటూనే ఓ స్టార్ హోటల్ లో పని చేశాను అప్పుడు నాకు నెలకు 500 ఇచ్చేవారు. అదే నా మొదటి సంపాదన అని తెలిపి
ంది సామ్.
ఇదే విషయం సమంత ఫ్యాన్స్‌ను ఫీల్ అయ్యేలా చేస్తోంది. దారుణం అనే కామెంట్ నెట్టింట కనిపిస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి