తాజాగా మాత్రం.. మ్యాజిక్ చేసేశారు. ఆల్మోస్ట్ బికీనీ లాంటి బట్టల్లోనే తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ముందుకు వచ్చేశారు.
ఇక తన హాట్ అవతార్‌తో.. ఓ పక్క అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే.. మరో పక్క నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.
తన హాట్ అండ్ ..బోల్డ్ పిక్స్‌తో... అక్రాస్ సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తున్నారు.
ఆఫ్టర్ ఖుషీ.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఎట్ ప్రజెంట్ మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు.
దాంతో పాటే.. సోషల్ మీడియాలో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో .. ఎప్పుడూ టచ్‌లోనే ఉంటున్నారు.
ఏదో ఒక పోస్ట్ చేస్తూ.. తన యాక్టివిటీ గురించి అప్డేట్ ఇస్తూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా 'హర్పర్స్ బజార్' ఫ్యాషన్ మ్యాగజీన్ కోసం ఫోటో షూట్‌లో పాల్గొని హాట్ ఫోటోలకు ఫోజిచ్చారు సామ్.
ఇక ఆ ఫోటో షూట్లోనే.. డీప్ నెక్ ఉన్న బికినీ లాంటి .. బ్లాక్ అవుట్ ఫిట్లో కనిపించారు. తన ఇంటెన్సివ్ అండ్ హాట్ లుక్స్‌తో నెట్టింట సెన్సేషన్‌గా మారిపోయారు