బాలి వెకేషన్‌లో సమంత.. డ్రెస్ కాస్ట్ తెలిస్తే షాకే !!
సమంత ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గతంలోనూ సామ్ అవుట్‌ఫిట్స్ సూపర్ ట్రెండ్ అయ్యాయి.
ప్రస్తుతం సామ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే.
మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించదని టాక్.
రీసెంట్‌గా సమంత వేసుకున్న ఓ డ్రెస్ డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇందులో ఓ డ్రెస్‌లో సమంత క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది.
ఇక ఆ డ్రెస్ కాస్ట్ తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
ఆ డ్రెస్ ఖరీదు సుమారు రూ. 37, 790 రుపాయలు అని తేలింది.
దీంతో ఇంత సింపుల్ డ్రెస్ అంత ఖరీదా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి