సమంత న్యూ ఫోటోషూట్.. కన్నప్ప సినిమా అప్డేట్..
TV9 Telugu
18 March 2024
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభూ షేర్ చేసిన కొత్త ఫోటోషూట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది.
సినిమాలు చేసినా చేయకపోయినా ఫోటోషూట్స్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు సామ్. ఇప్పుడు కూడా ఇదే చేసారు.
తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ బాగా ట్రెండింగ్ అవుతుంది. ఇక సినిమాలు కూడా చేయాలని ఉన్నట్లు తెలిపారు సామ్.
అనారోగ్య సమస్యలు కారణంగా కొన్ని నెలలుగా సినెమాలుకు దూరంగా ఉన్నారు సమంత. త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నారు.
తెలుగు ఫాంటసీ డ్రామా చిత్రం కన్నప్ప సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు హీరో మంచు విష్ణు.
మార్చి 19న మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా కన్నప్ప పేరుతో కామిక్ బుక్ విడుదల చేస్తున్నామని తెలిపారు విష్ణు.
ఇదొక కథల పుస్తకం అని.. తాను అభిమానించే తండ్రి పుట్టినరోజును పురుస్కరించుకుని ఈ బుక్ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు విష్ణు.
దీనికి ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదన్నారాయన. కన్నప్ప చిత్రంలో ప్రభాస్ శివుడి పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి