ఓటీటీలోకి సామజవరగమన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ??

ఈ రోజుల్లో ఎప్పుడు, ఏ సినిమా, ఎలా హిట్ అవుతుందనేది చెప్పలేం..

కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అవుతుంటాయి.

ఇటీవల అలాగే చిన్న చిత్రంగా వచ్చి, సెన్సేషనల్ హిట్ అయింది ‘సామజవరగమన’.

కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ మూవీస్ చేస్తూ వస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు

ఆ మధ్య కొన్ని ప్రయోగాలు చేశాడు. అవి ఊహించని షాక్ ఇచ్చాయి.

దీంతో మళ్లీ తనకి కలిసొచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌నే నమ్ముకున్నాడు.

‘సామజవరగమన’ ఓటీటీలోకి రావడానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందని తెలుస్తుంది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది.

ఈనెల 22 లేదా 25 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం.