సామజవరగమన’ బ్యూటీ రెబా మోనికా జాన్ గ్లామరస్ ఫోటోలు వైరల్

శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సామజవరగమన’ నిన్న అంటే జూలై 29న రిలీజ్ అయ్యింది.

రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది రెబా మోనికా జాన్.

అయితే ఇది ఆమెకు మొదటి సినిమా కాదు.

ఈ మధ్యనే విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్ ల ‘బూ’ అనే మూవీ రిలీజ్ అయ్యింది.

ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

 అందులో విశ్వక్ సేన్ లవర్ గా కనిపించిన బ్యూటీ ఈమెనే..!

అయితే ‘సామజవరగమన’ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో  ఈమె పేరు మార్మోగిపోతోంది.

ఈ సినిమాలో ఆమె లిప్ లాక్ లతో యూత్ ను ఓ రేంజ్లో రెచ్చగొట్టింది.

 పాటల్లో కూడా చాలా గ్లామర్ గా కనిపించింది.

ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.