03 December 2023

యూట్యూబ్‌ను దడదడలాడించిన డైనోసార్‌...

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో .. ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్‌. 

భారీ బడ్జెట్‌తో.. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ.. డిసెంబర్ 22న రిలీజ్‌ అవుతోంది. 

ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి  రిలీజ్‌ అయిన సలార్ ట్రైలర్...

 ఇండస్ట్రీలోనే ఆల్‌ టైం రికార్డులు క్రియేట్ చేస్తోంది. 

అన్ని లాంగ్వేజెస్‌ ట్రైలర్స్‌ కలుపుని జస్ట్ 24 గంటల్లోనే.. దాదాపు 110 మిలియన్ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంది.

యూట్యూబ్‌ను ఒక్కసారిగా షేక్ అయ్యేలా చేసింది ప్రభాస్‌ సలార్ ట్రైలర్ 

అంతేకాదు ఇదే ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా సెన్సేషన్ అవుతోంది.