భారీ ధరకు సలార్ రైట్స్.. ఇప్పటివరకు ఈ రాష్ట్రాల్లో..
16 November 2023
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ ఆంధ్రప్రదేశ్ రైట్స్ 6 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు భారీ ధరకు కొనుగోలు చేసాయి.
ఉత్తర ఆంధ్ర అంటే ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో శ్రీ సిరి సాయి సినిమాస్ సలార్ రైట్స్ కైవసం చేసుకుంది.
తూర్పుగోదావరిలో లక్ష్మీ నరసింహ శ్రీ మణికంఠ ఫిలిమ్స్, పశ్చిమ గోదావరిలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు ఈ మూవీ రైట్స్ పొందాయి.
కృష్ణా, గుంటూరు రీజియన్లలో KSN టెలిఫిలిమ్స్, నెల్లూరులో శ్రీ వెంగబాంబ సినిమాస్ సలార్ రైట్స్ ను కొనుగోలు చేసాయి.
సీడెడ్ అంటే రాయలసీమ జిల్లాల్లో శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే కంపెనీ సాలార్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
కర్ణాటకలో సలార్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ సొంతంగా రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయనుంది.
సలార్ విలన్ పృథ్వీ రాజ్ సుకుమారన్ సొంత ప్రొడక్షన్ పృథ్వీ రాజ్ ప్రోడ్రక్షన్స్ కేరళలో ఈ మూవీ రైట్స్ కైవసం చేసుకుంది.
తమిళనాడులో కోలీవుడ్ నటుడు, ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ సంస్థ రెడ్ జైంట్ మూవీస్ సలార్ రైట్స్ సొంతం చేసుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి