సలార్ ఊచకోత.. మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ షేక్..

ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం సలార్.

ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది.

జగపతి బాబు, పృథ్వి రాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని హోంబలె ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది.

ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా గురువారం ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ టీజర్ 24 గంటల్లో 83+ మిలియన్ వ్యూస్, 1.7+ మిలియన్ లైక్స్ తో కొత్త రికార్డును క్రియేట్ చేసింది.