04 January 2024

బాహుబలిని దాటేసిన సలార్

TV9 Telugu

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిన ప్రభాస్‌.. ఇప్పుడు మరో సారి ఈసినిమా రికార్డ్స్‌ను బీట్‌ చేశాడు.

ఎట్ ప్రజెంట్ సలార్ మూవీతో  కుప్పల తెప్పల ఫిగర్స్‌ వచ్చేలా చేసుకుంటున్నారు రెబల్ స్టార్ ప్రభాస్‌.

ఇప్పటికే అవలీలగా... 500కోట్ల మార్క్‌ను దాటేసిన డార్లింగ్.. ఇప్పుడు ఏకంగా 650 కోట్ల మార్క్‌ను టచ్‌ చేశాడు.

 అయితే ఈ ఫిగర్ జక్కన్న డైరెక్షన్లో తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్, ఓవర్‌ ఆల్‌ కలెక్షన్స్‌ కంటే ఎక్కువ.

అప్పట్లో బాహుబలి ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ దాదాపు 650 కోట్లను వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది.

ఇక ఇప్పుడు ప్రభాస్‌ సలార్ మూవీ 11 రోజుల్లోనే ఈ ఫిగర్‌ను రీచైంది. వేగంగా 700కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

ఇక ఇదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌తో పాటే.. ఫిల్మ్ సర్కిల్లో కూడా హాట్ టాపిక్ అవుతోంది.