TV9 Telugu
28 December 2023
సలార్ బ్యూటీ స్టార్ క్రికెటర్ కూతురే మీకు తెలుసా.!
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను ఏలేస్తున్న సినిమా ‘సలార్’ రికార్డ్స్ బద్దలుకొడుతుంది.
త్రూ అవుట్ ఇండియా ఈ మూవీ యాక్టర్స్ పాపులర్ అయిపోయారు. అందరూ వీరిగురించే ఆరాతీస్తున్నారు.
అలా ఎక్కువ మంది ఆడియెన్స్ ఆకట్టుకున్న సలార్ యాక్టర్ శ్రియా రెడ్డి.
రాధా రామ మన్నార్ పాత్రలో తన అద్బుతమైన నటనతో మెప్పించిన ఈమె..
ఇదివరకే తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి పాపులర్ అయిన ఈ బ్యూటీ..
తాజాగా సలార్ సినిమా రిజల్ట్‌తో... పాన్ ఇండియా హోదా పట్టేశారు. అందర్నీ తన వైపుకు తిప్పుకున్నారు.
ఇక ఈ క్రమంలోనే.. శ్రియా రెడ్డి మాజీ ఇండియన్ క్రికెటర్.. భరత్ రెడ్డి కూతురనే విషయం నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగోడు అయిన భరత్ రెడ్డి... 1977 నుంచి 1981 మధ్య ఇండియన్ టీమ్ తరపున 4 టెస్టులు, 3 వన్డేలు ఆడారు.
ఆ తర్వాత క్రికెట్‌కు దూరమయ్యారు. ఇక ఈయన కూతురైన శ్రియ సలార్‌తో ఇప్పుడు టోటల్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి