26 December 2023
బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్న సాలార్
కలెక్షన్స్
TV9 Telugu
పులులు, సింహాలు కాదు.. డైనోసార్ రేంజ్ కలెక్షన్స్ రాబడుతున్నారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.
తన కటౌట్‌తో.. పవర్ ప్యాక్డ్ ఊరమాసు యాక్షన్ ఎపిసోడ్స్‌తో.. థియేటర్లను దడదడలాడించాడు.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్.
తాజాగా రిలీజ్ అయిన పార్ట్ 1 సీజ్ ఫైర్.. ఆల్ సైడ్స్ దిమ్మతిరిగే రెస్
పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.
అంతేకాదు లేటెస్ట్ అప్టేట్ ప్రకారం మూడు రోజుల్లో 402కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
తాజాగా సలార్ మేకర్స్ హోంబలే కూడా ఇదే విషయాన్ని తమ సోషల్ మీడియా హ్యాండిల్లో అనౌన్స
్చేసింది.
సాలిడ్‌గా కనిపిస్తున్న ప్రభాస్ పోస్టర్ ను కూడా పోస్ట్ చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి