మత్తు కళ్ళతో మెంటలెక్కిస్తున్న సాయి మంజ్రేకర్.. ఒక్క సారి నా
కళ్ళతో చూడు మామా
30 April 2026
Pic credit - Instagram
Phani Ch
"సాయి మంజ్రేకర్".. మెగా వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'గని' సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
ఇక అదే సంవత్సరంలో అడవి శేష్ హీరోగా వచ్చిన 'మేజర్' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది ఈ సాయి మంజ్రేకర్.
ఇక ఈమెకు ఆ తరువాత ఇండస్ట్రీలో తిరుగు లేదు అనుకున్నారు అందరూ.. వెంటనే బోయపాటి సినిమాలో ఆఫర్ అందుకుంది.
రామ్ పోతినేని హీరోగా మాస్ కల్ట్ చూయిస్తూ వచ్చిన స్కంద సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు.
ఇక ఏమైందో తెలియదు కానీ.. అవకాశాలు తజ్జయి.. స్కంద సినిమానే ఈ అమ్మడి చివరి సినిమా అయ్యింది టాలీవుడ్ లో..
ఇదిలా ఉంటె మరాఠి కి చెందిన ఈ సాయి మంజ్రేకర్ పేరెంట్స్ కూడా సెలెబ్రిటీస్ అవ్వడం విశేషం.. వారు ఇండస్ట్రీ వారే..
సాయి అమ్మ మేధా.. ఈమె నటిగా ఫెమౌస్.. ఈమె తండ్రి కూడా డైరెక్టర్ , ప్రొడ్యూసర్ కం యాక్టర్ మహేష్ వామన్ మంజ్రేకర్.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎట్టకేలకు ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టిన కృతి శెట్టి
కాయడు లోహర్‌కు అర్ధరాత్రి అతని నుండి ఫోన్ కాల్.. షాక్ లో ముద్దుగుమ్మ.. కట్ చేస్తే
జంపర్ మే బంపర్.. రాశి సింగ్ అందాల జాతర మాములుగా లేదుగా