09 July 2024
నా డ్రీమ్ రోల్ ఇదే.. అసలు విషయం చెప్పేసిన సాయి పల్లవి
Rajeev
Pic credit - Instagram
సాయి పల్లవి.. ఈ నేచురల్ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తుంది.
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది.. తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది సాయి పల్లవి. యంగ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది.
సాయి పల్లవి నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ గా నిలిచాయి. గ్లామర్ షోకు నో చెప్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటుంద
ి సాయి పల్లవి.
ఈ మధ్య సాయి పల్లవి సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారింది.
ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి మాట్లాడుతూ.. తన డ్రీమ్ రోల్ గురించి తెలిపింది ఈ నేచురల్ బ్యూటీ.
తనకు కామెడీ పాత్ర చేయాలనుందని తెలిపింది. పూర్తి కామెడీ రోల్ చేయడానికి రెడీగా ఉన్నాను అని సాయి పల్లవి తెలి
పింది.
ఇక్కడ క్లిక్ చేయండి