తండేల్‌తో సాయి పల్లవి ఖాతాలో మరో హిట్ ఖాయం అంటున్న ఫ్యాన్స్
Rajeev
06 February 2025
Credit: Instagram
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి దేశవ్యాప్తంగా విశేషమైన అభిమానులు ఉన్నారు. అందం, అభినయంతో మొదటి సినిమాతోనే సినీప్రియుల హృదయాల్లో చోట
ు సంపాదించుకుంది.
మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సాయి పల్లవి. అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గానూ నటించింది.
అలాగే కొన్ని డాన్స్ షోల్లోనూ పాల్గొంది. అదేవిధంగా యాడ్స్ లోనూ నటించింది. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తుంది.
గ్లామర్ షో జోలికి పోకుండా నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. టాలీవుడ్ లో ఈ బ్యూటీని లేడీ పవర్ స్టార్ అని ఫ్యాన్
స్ పిలుస్తుంటారు.
తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసింది.. త్వరలోనే రామాయణం సినిమాతో హిందీలోకి అడుగుపెడుతుంది సాయి పల్లవి.
ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వెబ్ స్టోరీస్
వావ్.. అందాలతో నెట్టింట సెగలు పుట్టిస్తోన్న ప్రగ్యా..
సెగలు రేపుతున్న సీనియర్ బ్యూటీ.. కవ్వించడం లో తగ్గేదేలే
ఆమ్నా షరీఫ్ లేటెస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..