'కోట్లు ఇచ్చినా ఆ పని చేయను' సాయి పల్లవి సీరియస్.

Anil Kumar

08 June 2024

తిట్టంగా తిట్టంగా ఓ మాట.. కొట్టంగా కొట్టంగా ఓ రాయి.. చేయంగా చేయంగా.. ఏదైనా అలవాటు అవుతుంది. కానీ.. సాయి పల్లవి వేరు.

తనదైన నేచురల్ యాక్టింగ్ తో లవ్ స్టోరీస్ కి కేర్ అఫ్ అడ్రస్ గా లేడీ పవర్ స్టార్ గా దూసుకుపోతుంది సాయి పల్లవి.

అప్పుడెప్పుడో వచ్చిన ఫిదా నుండి ఇప్పటి వరకు చేతున్న కొద్దీ సినిమాలకే ఈ అమ్మడి హవా ఆలా కొనసాతూనే ఉంది.

అయితే ఈ ముద్దుగుమ్మ తనడైన నటనతో.. డాన్స్ లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇంతవరకు బనే ఉంది. కానీ..

ఎన్ని సినిమాలు చేసినా తనకు మాత్రం.. ఎక్స్‌పోజింగ్  అనే సెగ్మెంట్‌ దూరంగానే ఉంటుందని అంటున్నారు సాయి పల్లవి.

లక్షలు కాదు కదా.. కోట్లు ఇచ్చినా సరే.. తాను మాత్రం స్కిన్ షోకు దూరమనే అంటున్నారు ఈ లేడీ పవర్ స్టార్.

అయితే ఇప్పుడు మళ్లీ కొత్తగా అనలేదు కానీ.. అప్పుడెప్పుడో అన్న ఈ మాటలతో మరోసారి నెట్టింట రీసౌండ్ చేస్తున్నారు.

చూద్దాం ఎంతకాలం ఈ బ్యూటీ తన మాటలపై నిలబడుతుందో అనే కామెంట్ కూడా నెటిజన్స్‌ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు.