అందం కోసం సర్జరీ చేయించుకున్న సాయి పల్లవి ??

సినిమా పరిశ్రమలో హీరోయిన్  రాణించాలంటే అందం అనే మెటీరియల్ ఉండాలి.

అలా అందంగా కనపడటం కోసం హీరోయిన్లు సర్జరీలు చేయించుకోవడం కామనే.

ఇదే కోవలో నేడు నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా చేరిందని అంటున్నారు.

బ్యూటీఫుల్ లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి కూడా తన శరీరంలోని ఓ భాగానికి సర్జరీ చేయించుకుంది.

అయితే అందంగా కనిపించేందుకు ఆమె సర్జరీ చేయించుకోలేదు.

సాయి పల్లవి డ్యాన్స్ చేస్తున్నప్పుడు కాలికి గాయమైందట. ఆ టైంలోనే ఆమె ఆపరేషన్ చేయించుకుందట.

ఇప్పటికి తాను డ్యాన్స్ చేసేటప్పుడు సాయి పల్లవికి ఆ కాలు నొప్పి వస్తుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో ఈ న్యూస్ లీక్ అవ్వడానికి కారణం సాయి పల్లవి క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది.

సాయి పల్లవికి కూడా సర్జరీ జరగడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.