ఆరేంజ్ డ్రెస్‌లో అందానికి ప్రతిబింబంలో కనిపిస్తున్న సదా..

తెలుగు జయం చిత్రంతో కథానాయకిగా అరంగేట్రం చేసింది సదా.

మొదటి చిత్రంతోనే ఉత్తమ నటిగా ఫిలిమ్ ఫైర్ అవార్డ్ గెలుచుకుంది.

ఈ చిత్రం తర్వాత తెలుగులో వరుస సినిమాలతో స్టార్ డమ్ అందుకుంది.

ఎన్టీఆర్ నాగ చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

దొంగ దొంగది, అవునన్నా కాదన్నా వంటి హిట్ చిత్రాల్లో నటించింది.

చివరిగా తెలుగులో యమా లీల 2లో గెస్ట్ రోల్ లో కనిపించింది.

కొన్ని డీ సీజన్స్ కు జడ్జిగా బుల్లితెరపై అలరించింది.

ప్రస్తుతం పలు టీవీ షోలలో జడ్జిగా చేస్తుంది.

తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.