21 November 2023

రామ్ చరణ్‌ సినిమాలో హీరోయిన్‌గా.. సచిన్ కూతురు

ఆఫ్టర్ ఉప్పెన సూపర్ డూపర్ హిట్.. మరో రూటెడ్ స్టోరీని రెడీ చేసుకున్నారు బుచ్చిబాబు సనా.. 

ఆ కథతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఇంప్రెస్ చేసేశారు బుచ్చిబాబు.

RC16 వర్కింగ్ టైటిల్‌తో.. ఆ సినిమాను మొదలెట్టి.. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ పొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. 

అయితే ఈ స్టోరీకి అనుగుణంగా.. ఓ కొత్త హీరోయిన్‌ను సెట్ చేయాలని చూస్తున్నారట

అందుకోసం బాలీవుడ్‌లో ఉన్న ఫ్రెష్ ఫేసులను అన్నింటిని గాలించారట.

అందులోనూ సారా టెండూల్కర్ అయితే.. తన క్యారెక్టర్‌కు సెట్‌ అవుతుందని.. డిసైడ్ అయ్యారట

అంతేకాదు ఈ కాంబినేషన్ కూడా క్రేజీగా.. వైరల్ అయ్యేలా ఉందని ఫీలవుతున్నారట బుచ్చిబాబు.