లోకంలో ఉన్న అందం అంత ఈమెకు దాసోహం.. మెస్మరైజ్ సార్య.. 

Prudvi Battula 

Credit: Instagram

02 February 2025

మేం ఫేమస్ అనే తెలుగు రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రంతో కథానాయకిగా సినీరంగ ప్రవేశం చేసింది సార్య లక్ష్మణ్.

తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో రెండు తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లను ఫిదా చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ.

5 సెప్టెంబర్ 2000న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది ఈ సుకుమారి.

గుంటూరులోని ఓ ప్రముఖ కాలేజీ నుంచి గ్రాడ్యువేషన్ డిగ్రీ పట్టా పొందింది టాలీవుడ్ వయ్యారి భామ సార్య లక్ష్మణ్.

24 ఏళ్ళ ఈ వయ్యారి భామ హనీ సార్యగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ లో కొంత గుర్తింపు తెచ్చుకుంది.

మోడలింగ్ తో కారియర్ ని మొదలుపెట్టింది ఈ తెలుగు ముద్దుగుమ్మ. రకరకాల మోడలింగ్ ఆఫర్లు ఈ సొగసరిని వరించాయి.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన తన తర్వాతి సినిమాల అప్డేట్స్, క్రేజీ ఫొటోస్ షేర్ చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు తెగ లైక్స్ కొడుతున్నారు. దీంతో ఇవి వైరల్ అవుతున్నాయి.