వావ్.. రన్ రాజా రన్ బుజిమా అలియాస్ సీరత్ కపూర్ గ్లామర్ ట్రీట్.!

Anil Kumar

10 May 2024

సినీ ఇండస్ట్రీలో అనేక మంది అందాల ముద్దుగుమ్మలు.. తొలి ఆఫర్ తోనే ఆకట్టుకున్న హీరోయిన్స్ లో సీరత్ కపూర్ ఒకరు.

రన్ రాజా రన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యిన ఈ సీరత్.. చేసిన తక్కువ సినిమాలకే ఎక్కువ పాపులర్ అయ్యింది.

ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలో హీరోయిన్ గానే కాక పలు క్యారెక్టర్స్ లోను నటించి మెప్పించింది ఈ వయ్యారి.

అయితే ఈ అమ్మడి నటనకు, గ్లామర్ కి ఎట్ట్రాక్ట్ అయ్యిన ప్రేక్షకులు అనుకున్నంత స్టార్ ఇమేజ్ ఇవ్వలేకపోయారు.

సీరత్ కపూర్ చివరిగా ప్రియమణి ప్రధానపాత్రలో వచ్చిన భామాకమలం 2 వెబ్ సిరీస్ తో మరోసారి అందరిని ఆకట్టుకుంది.

సినిమాల్లో స్పీడ్ తగ్గిన ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మాత్రం విపరితమైన ఫాలోయింగ్ తో బాగా క్రేజ్ పెంచేశారు.

అంతే ఈక్వల్ గా ఈ హీరోయిన్ ఎపుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటూ తన అందంతో కుర్రకారుని ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోస్ బాగా ఎట్ట్రాక్ట్ అవుతున్నాయి.. కామెంట్స్ తో ఈ అమ్మడి నెక్స్ట్ అప్డేట్ అడుగుతున్నారు.