టాలీవుడ్ లోకి దూసుకొస్తున్న కన్నడ సోయగం.. రుక్మిణి క్రేజ్ మాములుగా లేదుగా
15 September 2025
Rajeev
కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా సప్త సాగరాలు దాటి సినిమా. తొలి సినిమాతోనే మంచి క్రే
జ్ తెచ్చుకుంది.
ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. కథానాయికగా అందరి దృష్టిని ఆకర్షించింది రుక
్మిణి వసంత్.
బీర్బల్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ వయ్యారి హిందీలో అప్ స్టైర్స్ అనే స
ినిమాలో నటించింది.
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ వయ్యారికి ఇప్పుడు సోషల్ మీడియా భారీ ఫాలోయి
ంగ్ వచ్చేసింది.
తెలుగుతోపాటు కన్నడలోనూ ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కన్నడలో శ్రీమురళీకి జో
డిగా భఘీర చిత్రంలో నటించింది.
అలాగే నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంలో నటించింది. కన్నడ, తెలుగులో మరిన
్ని ఆఫర్స్ అందుకుంది.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుందని టాక్. ప్రశ
ాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగు తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్ అందాలతో బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక జైన్.. పిక్స్ మాత్రం పీక్స్
అందాలతో సెగలు పుట్టిస్తున్న వయ్యారి.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రాశి..
సొగసు చూడతరమా.. అందానికి సిగ్గేస్తే ఇంతేనేమో..