క్యూట్ అందాలతో మంటలు రేపుతున్న రుహాణి శర్మ
Phani CH
16 February 2025
Credit: Instagram
రుహాణి శర్మ. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తన అంద చందాలతో యూత్ ను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ చిన్నది 18 సెప్టెంబర్ 1994 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సొలాన్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది.
ఈ ముద్దుగుమ్మ తండ్రి పేరు సుభాష్ శర్మ, తల్లి పేరు ప్రాణేశ్వరి శర్మ. ఈ చిన్నదానికి శుభి శర్మ అనేక సోదరి కూడా ఉంది.
చిన్న వయస్సులోనే నటన, మోడలింగ్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. కాలేజీ సమయంలో మోడలింగ్ అసైన్‌మెంట్‌లు తీసుకోవడం ప్రారంభించింది.
2013లో పంజాబీ పాట "కుడి తు పటాకా" మ్యూజిక్ వీడియోలో నటించడం ద్వారా తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది.
క్లాస్‌రూమ్, డేట్, మేరీ జాన్, బుల్లెట్ Vs చమ్మక్ చల్లో వంటి అనేక పంజాబీ పాటల మ్యూజిక్ వీడియోలలో కనిపించ
ి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
2018లో రొమాంటిక్ చిత్రం చి లా సౌలో సుశాంత్ సరసన కథానాయకిగా తెలుగు సినిమా అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
హాట్నెస్ డోసు పెంచేస్తున్న కృతి శెట్టి.. నెట్టింట పిక్స్ వైరల్
ఒంపు సొంపులతో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి
రెడ్ డ్రెస్లో సాక్షిమాలిక్ గ్లామర్ మెరుపులు