ఆ గులాబీ కూడా ఈ వయ్యారితో ప్రేమలో పడుతుంది..

TV9 Telugu

03 June 2024

18 సెప్టెంబర్ 1994 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సొలాన్ లో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది రుహాణి శర్మ.

ఈ ముద్దుగుమ్మ తండ్రి పేరు సుభాష్ శర్మ, తల్లి పేరు ప్రాణేశ్వరి శర్మ. ఈ బీయూటీకి శుభి శర్మ అనేక సోదరి కూడా ఉంది.

చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది ఈ భామ.

చిన్న వయస్సులోనే నటన, మోడలింగ్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. కాలేజీ సమయంలో మోడలింగ్ అసైన్‌మెంట్‌లు తీసుకోవడం ప్రారంభించింది.

2013లో పంజాబీ పాట "కుడి తు పటాకా" మ్యూజిక్ వీడియోలో నటించడం ద్వారా తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది.

క్లాస్‌రూమ్, డేట్, మేరీ జాన్, బుల్లెట్ Vs చమ్మక్ చల్లో వంటి అనేక పంజాబీ పాటల మ్యూజిక్ వీడియోలలో కనిపించింది.

2018లో రొమాంటిక్ చిత్రం చి లా సౌలో సుశాంత్ సరసన కథానాయకిగా తెలుగు సినిమా అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.

హిట్: ది ఫస్ట్ కేస్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హేర్ - చాప్టర్ 1, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాల్లో నటించింది.