తెల్ల చీరలో తళుక్కుమన్న చిన్నది.. మత్తెక్కిపోతోన్న కుర్రకారు

Rajeev 

19 October 2024

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ రుహానీ శర్మ. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయ్యింది. 

తెలుగులో చి.ల.సౌ. అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ భామ. ఈ సినిమాలో తన నటనతో మెప్పించింది. 

ఆతర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. 

ఆతర్వాత వరుసగా నూటొక్క జిల్లాల అందగాడు,హర్, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్,శ్రీ‌రంగ‌నీతులు అనే సినిమాల్లో నటించింది. 

వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలేవీ హిట్ అవ్వలేదు. దాంతో ఈ చిన్నదానికి మెల్లగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. 

కానీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది ఈ వయ్యాయి భామ. ఈ చిన్నదాని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

తాజాగా తెల్ల చీర కట్టుకొనికొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫోటోలు కుర్రకారుకు మత్తెక్కిస్తున్నాయి.