రుహాణి శర్మ క్యూట్ అందాలకు  ఫిదా కానివారుంటారా  

TV9 Telugu

29 April 2024

రుహాణి శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కుర్రకారుని తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

రుహాణి శర్మ 'చిలసౌ' సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. మొదటి సినిమాతోనే తన నటనతో సర్ ప్రైజ్ చేసింది.

రుహాణి శర్మని తన అందాలతో క్రమంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తుందని అభిప్రాయపడుతున్నారు నెటిజెన్స్

రుహాణి శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమాకుగాను ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. 

ప్రస్తుతం రుహాణి శర్మ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న తరచుగా గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తోంది అందరిని ఆకట్టుకుంటుంది.

తరచూ చీరకట్టులో, మోడ్రన్ డ్రెస్ లో దిగిన ఫోటోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తుంది రుహాణి శర్మ.

ఇటీవల రుహాణి శర్మ సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగ నీతులు లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు.