'చి..ల..సౌ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సౌత్ భామ రుహనీ శర్మ. ఈ చిత్రంలో తన నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి.
ఈ సినిమాతోనే ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు అందుకుంది రుహనీ.. ఆ తర్వాత మరిన్ని సినీ అవకాశాలను దక్కించుకుంది ఈ భామ.
ప్రస్తుతం అటు వెబ్ సిరీస్‌లు, ఇటు సినిమాలు చేస్తూ.. బిజీబిజీగా ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో హ్యండిల్స్‌లో షేర్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది హీరోయిన్ రుహనీ శర్మ
తాజాగా ఇన్‌స్టాలో ఆమె షేర్ చేసిన గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది రుహనీ శర్మ. అవి చూసి రోజురోజుకీ ఆమె అందం రెట్టింపు అవుతోందని కామెంట్స్ చేస్తున్నారు కుర్రకారు.
వైట్ బ్లౌజ్ అండ్ లెహంగాలో రుహనీ శర్మ కుర్రకారుకు అందాల విందు చేస్తోంది. ఆమె అందాలతో కుర్రకారుకు కంటి మీద కునుకు ఉండట్లేదు. ఇలాంటి హాట్ ఫోటోలతో యువతకు క్రష్‌గా మారింది రుహనీ.