చీరలో ఒంపు సొంపుల శిల్పంలా రుహాణి శర్మ.. లేటెస్ట్ లుక్స్ వైరల్

Phani CH

10 AUG 2024

రుహాణి శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కుర్రకారుని తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

రుహాణి శర్మ 'చిలసౌ' సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. మొదటి సినిమాతోనే తన నటనతో సర్ ప్రైజ్ చేసింది.

సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అంజలి పాత్ర పోషించి ఒక్కసారిగా అందరి దృష్టిని తను వైపుకు తిప్పుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది.

శైలేష్ కొలను ‘హిట్ : ఫస్ట కేస్’తో పాటు ఎంఎస్ రాజు ‘డర్టీ హరి’, అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రాల్లో నటించింది.

రుహాణి శర్మని తన అందాలతో క్రమంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తుందని అభిప్రాయపడుతున్నారు నెటిజెన్స్

ప్రస్తుతం రుహాణి శర్మ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న తరచుగా గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తోంది అందరిని ఆకట్టుకుంటుంది.

తరచూ చీరకట్టులో, మోడ్రన్ డ్రెస్ లో దిగిన ఫోటోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తుంది రుహాణి శర్మ.