ఈమె ఉండగా నాకేంటి పని అనుకోదా ఆ అందం..
26 December 2023
TV9 Telugu
18 సెప్టెంబర్ 1994న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్ లో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది రుహానీ శర్మ.
ఈ వయ్యారి తండ్రి పేరు సుభాష్ శర్మ. తల్లి పేరు ప్రాణేశ్వరి శర్మ. ఈమెకు శుభి శర్మ అనే ఒక చెల్లి కూడా ఉంది.
చండీగఢ్ రాష్ట్రంలోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
చాలా చిన్న వయస్సులోనే సినిమాల్లో నటించడం మరియు మోడలింగ్ పట్ల ఎంతో ఇష్టాన్ని పెంచుకుంది ఈ వయ్యారి భామ.
2017లో కడైసి బెంచ్ కార్తీ అనే తమిళ్ రొమాంటిక్ కామెడీ చిత్రంతో చలచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
2018లో సుశాంత్ సరసన 'చి లా సౌ' అనే రొమాంటిక్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ వయ్యారి.
తర్వాత హిట్: ది ఫస్ట్ కేస్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హెర్ అనే తెలుగు చిత్రాలతో మెప్పించింది.
ప్రస్తుతం వెంకటేష్ హీరోగా వస్తున్న సైంధవ్ సినిమా డా. రేణు అనే ఓ కీలక పాత్రలో కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి