క్యూట్ అందాలతో మురిపిస్తున్న రియా సుమన్
TV9 Telugu
01 March 2024
యంగ్ బ్యూటీ రియా సుమన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు 2016లో వచ్చిన 'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
మొదటి సినిమా 'మజ్ను'తో తనకంటూ ప్రత్యక గుర్తింపు సంపాదించుకుంది రియా సుమన్. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
తర్వాత 'పేపర్ బాయ్' సినిమాలో నటించి మెప్పించింది. ఈ చిత్రంలో తన పాత్రకు న్యాయం చేసి మంచి పేరు సంపాదించుకుంది.
సీరు' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు సైమా అవార్డు లభించింది. తరువాత టాప్ గేర్, మెన్ టూ వంటి చిత్రాలలో నటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే తన దిగిన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ల మతిపొగోడుతుంది ఈ చిన్నది.
రియా సుమన్ వెండి తెరపై గ్లామర్ రోల్స్ లో నటించేందుకు కూడా రెడీ అవుతోంది. అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోంది ముద్దుగుమ్మ.
చూడ చక్కనైన రూపంతో ఆకట్టుకునే రియా సుమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి