రీతు వర్మ క్రేజీ స్టిల్స్.. పోరి అందాలు మాత్రం పీక్స్
02 September 2025
Phani Ch
రీతు వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 2016లో పెళ్లి చూపులు చిత్రం తో హీరోయిన్ గా పరిచయమైంది.
ఈ ముద్దుగుమ్మ 10 మార్చి 1990న తెలంగాణలోని హైదరాబాద్ లో పుట్టింది. మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పట్టా తీసుకుంది.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మిస్ హైదరాబాద్ బ్యూటీ పోటీలో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది ఈ బ్యూటీ.
2013లో ఎన్టీఆర్ బాద్‍షా చిత్రంలో కాజల్ చెల్లెలి పాత్రలో తొలిసారిగా వెండితెరపై కనిపించింది ఈ వయ్యారి.
పెళ్లి చూపులు చిత్రం తో ఉత్తమ నటిగా నంది అవార్డును, ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకుంది.
తర్వాత కేశవ, నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్, వరుడు కావలెను, ఓకే ఒక జీవితం వంటి చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది రీతు వర్మ.
ప్రస్తుతం తెలుగులో స్వాగ్ సినిమాలో నటిస్తుంది. అలాగే ధృవ నచ్చతిరం: చాప్టర్ 1 – యుద్ధ కాండమ్ అనే తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
యూత్‌ను షేక్ చేస్తున్న వయ్యారి అందాలు.. ప్రియాంక పిక్స్ వైరల్
మీను పాప మెస్మరైజింగ్ స్టిల్స్.. ట్రిప్‌లో టాప్ లేపుతున్న ముద్దుగుమ్మ
రకుల్ పాప గత్తరలేపిందిరోయ్.. బ్లాక్ డ్రెస్‌లో చెమటలు పట్టిస్తోందిగా..