నెక్స్ట్ లెవెల్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న రిత
ిక సింగ్
TV9 Telugu
24 JULY 2024
ముంబై బ్యూటీ రితికా సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. తన అందాలతో సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది
2016 లో వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తన నటనతో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దగుమ్మ.
ఆ తరువాత ఆది పినిశెట్టి ‘నీవెవరో’ చిత్రంలో కూడా హీరోయిన్ గా చేసింద. తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది.
కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తుంది. నటనతో పాటు గ్లామర్ షోతోనూ రెచ్చిపోతుంది రితిక సింగ్.
రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫర్ కోత సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి అందరిని మనసులు దోచుకుంది.
ఒకప్పుడు సన్నగా సన్నజాజిలా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బొద్దుగా బొండు మల్లెలా మారి కుర్రాళ్లను కవ్విస్తుంది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ గట్టిగానే సందడి చేస్తుంది. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి