క్యూట్ అందాలతో భువికి దిగివచ్చిన దేవకన్యలా రితిక నాయక్
09 August 2025
Phani Ch
ఒకే ఒక్క సినిమా.. అందులోనూ సెకండ్ హీరోయిన్.. ఆ సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ రితిక నాయక్.
ఆ సినిమాలో ఆమె స్మైల్ తోనే యూత్ లో స్పెషల్ ఎట్ట్రక్షన్ గా నిలిచి కుర్ర హృదయాలను కొల్లగొట్టింది రితిక
.
ఇంతకీ ఏంటా మొదటి సినిమా అనుకుంటున్నారా.? అదే విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ.
మొదటి సినిమాతోనే తన అందం , అభినయం , క్యూట్ నెస్ తో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారిభామ.
రితిక టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు అందుకుంటుంది అనే టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది.
రితికా నాయక్ ఢిల్లీకి చెందిన మోడల్. గ్రాడ్యూయేన్ అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ సొగసరి భామ.
అటు సోషల్ మీడియాలో రితికా ఫుల్ యాక్టివ్.. నిత్యం న్యూ ఫోటోస్ షేర్ చేస్తూ ఎప్పుడూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మంచి దూకుడు మీదున్న అషు రెడ్డి.. పిక్స్ తో పిచ్చెక్కిస్తున్న ముద్దుగుమ్మ
ఈ ఎల్లోరా శిల్పానికి గులామ్ అవుతున్న కుర్రకారు.. భావన పిక్స్ వైరల్
రకుల్ పాప గత్తరలేపిందిరోయ్.. బ్లాక్ డ్రెస్లో చెమటలు పట్టిస్తోందిగా..