టాలీవుడ్ లక్కీ బ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న రితిక
1 September 2026
Rajeev
Pic credit - Instagram
రితికా నాయక్.. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత నటిగా మారి ప్రేక్షకులను అలరిస్తుంది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
కానీ ఈ సినిమా తర్వాత అమ్మడుకు అంతగా ఆఫర్స్ రాలేదు. నాని నటించిన హాయ్ నాన్న మూవీలో చిన్న పాత్రలో మెరిసింది.
ఇక ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది ఈ వయ్యారి భామ. తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమాలో నటించింది.
చాలా మంది హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఎంతో మంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి అలరించారు.
మిరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అమ్మడి ఖాతాలో రెండో హిట్ పడింది.
ఇక రీసెంట్ గా కొరియన్ కనకరాజు సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.