తన అందాలతో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రీతూ..
05 October 2023
మోడలింగ్‌లో తన కెరీర్ ను ప్రారంభించింది అందాల తార రీతూ చౌదరి. కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.
ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో యాంకర్ గా చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రదీప్ మాచిరాజు పెళ్లి చూపులు షోలో కూడా పాల్గొంది.
తర్వాత యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ .
ప్రముఖ టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ వయ్యారి భామ.
జబర్దస్త్ లో హాజర్ తో లవ్ ట్రాక్ తో ద్వారా బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలో చేస్తుంది.
గోరింటాకు, సూర్యవంశం, ఇంటి గుట్టు వంటి టీవీ సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది.
ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ.. చాలామంది ఫాలోవర్లను సంపాదించుకుంది వయ్యారి భామ రీతూ చౌదరి.
తాజాగా ఇన్‌స్టాలో తన ఫోటోలను షేర్ చేసిన అభిమానులు ఖుషి చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి