నడుము అందాలతో రెచ్చగొడుతున్న రీతూ చౌదరి

Phani CH

24 SEP 2024

బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్‌తో నేమ్, ఫేమ్ కొట్టేసిన నటీనటుల లిస్టు పెద్దదే. అందులో రీతూ చౌదరి కూడా ఒకరని చెప్పుకోవాలి. జబర్దస్త్‌ స్కిట్స్ చేస్తూ జనాల్లో పాపులారిటీ పెంచుకుంది రీతూ.

జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్, వెండితెరపై పలు సినిమాలు కూడా చేసిన రీతూ.. అక్కడ రాని పాపులారిటీ జబర్దస్త్ వేదికగా అందుకుంది.

లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకునే పనిలో పడింది. గతంలో రీతూ చౌదరి హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ పండించే ప్రయత్నం చేసింది. 

జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మెరుస్తూ బుల్లితెర ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టింది రీతూ చౌదరీ. కామెడీకి తోడు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ సొంత అభిమాన వర్గాన్ని కూడగట్టుకుంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు అందాల జాతర చేస్తోంది రీతూ చౌదరీ. తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని లాగేస్తోంది.

కొంతకాలంగా సోషల్ మీడియాలో కూడా రీతూ ఫ్యాన్ ఫాలోవర్స్ పెరుగుతూ వస్తున్నారు. అందుకు కారణం ఎప్పటికప్పుడు రీతూ పోస్ట్ చేసే ఫొటోస్. అమ్మడి హాట్ డోస్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. 

పొట్టి బట్టలతో హాట్ హాట్ ట్రీట్ ఇస్తూ హవా నడిపిస్తున్న రీతూ చౌదరీ.. తాజాగా కొన్ని స్టిల్స్ షేర్ చేసి వాటిని నెట్టింట వైరల్ చేసేసింది.