సౌత్‌ ఇండియాలో రిచ్చెస్ట్‌ హీరోలు

29-jul-2023

Pic credit - Instagram

సౌత్ ఇండియాలోని హీరోల్లో అత్యంత  ధనవంతుడిగా నాగార్జునేనని తెలుస్తుంది

2022 ప్రకారం అతని నికర విలువ రూ. 3010 కోట్లు

చిరంజీవి నికర విలువ రూ.2200 కోట్లు

వెంకటేష్ నికర విలువ రూ.1650 కోట్లు

రామ్ చరణ్ నికర విలువ రూ.1370 కోట్ల

జూనియర్ ఎన్టీఆర్ నికర విలువ రూ. 450 కోట్లు 

దళపతి విజయ్ నికర విలువ రూ. 445 కోట్లు 

రజనీకాంత్ నికర విలువ రూ. 430 కోట్లు

కమల్ హాసన్ నికర విలువ రూ. 388 కోట్ల

మోహన్ లాల్ నికర విలువ రూ. 376 కోట్లు

అల్లు అర్జున్ నికర విలువ రూ. 350 కోట్లు